calender_icon.png 21 January, 2026 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా పోలీస్ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ

21-01-2026 03:43:21 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ క్యాలెండర్‌ను జిల్లా ఎస్పీ నితిక పంత్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్‌.ఐ హోం గార్డ్స్ విద్యాసాగర్, జిల్లా పోలీస్ సంఘం ప్రెసిడెంట్ విజయశంకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ స్వామి, జాయింట్ సెక్రటరీ బిజిమాన్, దేవాజీ, సి.సి. కిరణ్, డీపీవో సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.