calender_icon.png 21 January, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జిల్లా కలెక్టర్‌ ను కలసిన టీఎన్‌జీవోలు

21-01-2026 03:46:25 PM

కుమ్రం  భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కే.హరిత ను బుధవారం టీఎన్‌జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా టీఎన్‌జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక యూనిట్ సభ్యులు పాల్గొని నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.