calender_icon.png 4 June, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

02-06-2025 07:33:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా అడ్డుకునేందుకు జిల్లాలో ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్టులను సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్ట్ ల వద్దకు వెళ్లిన అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈయన వెంట స్థానిక ఎస్సైలు ఉన్నారు.