12-11-2025 10:27:33 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): ఇటీవల కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు, డీజేఎఫ్ నాయకుడు దేవదాసును డీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేవదాస్ పట్ల చూపిన ఆప్యాయతకు కుటుంబ సభ్యులు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.