15 July, 2026 | 6:18 PM

Breaking News

వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •  

నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న శునకం

07-06-2024 10:39 AM

రాజన్న సిరిసిల్ల: నవగ్రహ పూజలో మనుషులు పాల్గొని ప్రదక్షిణలు చేయడం చూసాం.. కానీ ఓ శునకం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అది కూడా శని జయంతి రోజున కావడం విశేషం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాములే కానీ ఒక శునకం ఇలా నవ గ్రహాల చుట్టూ తిరగడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ఇది కాస్త అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేయగా  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



https://youtu.be/y1GDKWMSt8M