13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గ్రంథాలయానికి పుస్తకాల విరాళం

31-03-2026 03:03 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు ఉపయోగపడే విధంగా పుస్తకాల విరాళల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ పరీక్షల సహాయ అధికారి మర్యాల ఉదయ బాబు గ్రంథాలయానికి మొత్తం 70 పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ పుస్తకాలు ఇంజనీరింగ్, మెడిసిన్, లా కాంపిటీటివ్ పరీక్షలు, పౌరాణిక అంశాలకు సంబంధించినవిగా ఉండి విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ లు టి.సదానందం, కె.ప్రవీణ గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.