28 June, 2026 | 1:49 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

బొడ్రాయి పండుగకు విరాళం అందజేత

17-05-2025 12:00 AM

రాజాపూర్ మే:16  మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బొడ్రాయి వేడుకలు ని ర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నారాయణ నాయక్ విరా ళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. శుక్రవారం బొడ్రాయి పండుగ వేడుకల కోసం రూ.51వేలు  విరాళంగా గ్రామ పెద్దలకు అందజేశారు.

ఈ సందర్భంగా గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సునీత శ్రీనివాస్ నాయక్, కాంగ్రె స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.