calender_icon.png 13 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం

11-08-2025 12:51:09 AM

వేములవాడ టౌన్ ఆగస్టు 10 (విజయక్రాంతి); శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ కు సంబంధించిన రాజరాజేశ్వర నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి కట్టంగూర్ రాజ వంశీధర్ రెడ్డి. కుటుంబ సభ్యులైన అందె మహిత రెడ్డి, కట్టంగూర్ రాజసుద్రవ్ రెడ్డి, కట్టంగూర్ రీధిరెడ్డిలతో కలిసి ఒక లక్ష ఒక రూపాయి (1,00,000) విరాళంగా అందజేశారు.ఈ విరాళాన్ని దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి జి. అశోక్ కుమార్. అందజేయగా వారితో పాటు సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్  డొనేషన్ కౌంటర్ క్లర్క్ రుద్రసమీరఉన్నారు.