18 April, 2026 | 6:57 PM

పాఠశాలకు రూ.25 వేలు విరాళం

21-04-2025 12:18 AM

నవాబ్ పెట్ ఏప్రిల్ 20 :  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కు రూ 25 వేలు అందిస్తున్నానని పూర్వ విద్యార్థి రమేష్ చారి అన్నారు. ఆదివారం  లోని మండల పరిషత్ యన్మన్ గండ్ల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతమంది ముందు కు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదిత రులు ఉన్నారు.