6 July, 2026 | 4:15 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

రోడ్లపై చెత్త వేయకండి

05-03-2026 12:12 PM

 తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజుర సత్యం

ఖానాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని కాలనీలో రోడ్లపై చెత్త వేయద్దని, మున్సిపల్ వాహనంలో మాత్రమే చెత్త వేసి ప్రజలు సహకరించాలని ఖానాపూర్ 11వ వార్డు కౌన్సిలర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, కమిషనర్ సుందర్ సింగ్ అన్నారు. గురువారం ఖానాపూర్ మున్సిపాలిటీలోని 11వ వార్డ్ లో అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ మేరకు పలు రోడ్లపై మురికి నీళ్లు పారుతున్నాయని, చెత్తాచెదారం డ్రైనేజీలో వేయడంతో మురికి నీరు పోయేందుకు దారి లేక డ్రైనేజీలు దుర్గంధం వెదజల్లుతున్నాయని, ప్రజలు సహకరించాలని వారు కోరారు. వీరితో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉప్పరి పోశెట్టి, సిబ్బంది తదితరులు ఉన్నారు.