9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మొద్దు

25-04-2024 02:15 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బీజే పీ, బీఆర్‌ఎస్ పార్టీలు చెబుతున్న అసత్యా లను ప్రజలు నమ్మొద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయి న్‌పల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారం భించి మాట్లాడారు. పార్టీ శ్రేణులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేసి ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పార్టీల వారు కాంగ్రెస్‌లో చేరగా వారి కి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో నాయకులు కూస రవీందర్, ఏనుగుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.