calender_icon.png 5 August, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి దోస్త్ ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్

21-09-2024 01:22:43 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): దోస్త్ ఇంట్రా కాలేజ్ ఫేజ్-- కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. నేటి నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన, దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్ లింబాద్రి సూచించారు. 24న ఇంట్రా కాలేజీ సీట్ల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.