27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వెంకట్

09-06-2026 01:32 AM

కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్‌ఓ 

కామారెడ్డి, జూన్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి డిఎం హెచ్ ఓగా సోమవారం డాక్టర్ వెంకట్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇన్చార్జి డిఎంహెచ్వో గా రవీందర్ గౌడ్ కొనసాగారు. పూర్తిస్థాయి డి ఎం  హెచ్ ఓ గా డాక్టర్ వెంకట్ బాధ్యతలు చేపట్టారు.