12 April, 2026 | 2:24 AM

సఫిల్‌గూడ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు

12-04-2026 12:38 AM

మల్కాజిగిరి, ఏప్రిల్ 11(విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడ చౌరస్తాలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు మజ్జిగ సెంటర్, చలివేంద్రం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, లక్మికాంత్ రెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్,గుండా నిరంజన్, ఎస్‌ఆర్ ప్రసాద్, జీఎన్‌వీ సతీష్ కుమార్,చిత్ర గోకుల్, ఇందిర ప్రియదర్శిని,కపిల్,వినోద్ యాదవ్,రామచందర్, సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్,సత్యమూర్తి, యూసుఫ్ బాయ్,పిట్టల నాగరాజు, పిట్టల సాయి కిరణ్,అనిల్,సయ్యద్ మబ్బు, కుట్టి శ్రీనివాస్, ప్రభా,ఆశా, శారద, సిరిగిరి రాజు, రాందాస్ సంతోష్ ముదిరాజ్, చుంకూ శ్రీనివాస్, వెంకన్న,మంద భాస్కర్, బాబు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.