21 April, 2026 | 5:40 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యత: ఎస్పీ

31-05-2025 10:14 PM

సూర్యాపేట (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ఎస్పీ కే.నరసింహ(District SP K. Narasimha) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన పోస్టర్ ను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో డ్రగ్స్, గంజాయి అనేవి వినాశకాలు, ఇవి యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి అన్నారు. మన సమాజం నుండి వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఐటీ కోర్ ఆర్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.