05-12-2025 12:31:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాం తి): రాష్ట్రంలో పొడి వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నమోదవతుందని పేర్కొంది. కుమ్రంభీం జిల్లాలో అత్యల్పంగా 10.4 డిగ్రీ లు ఉష్ణోగ్రత నమోదైంది. రాగల ౩రో జుల్లో ఈ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.