3 July, 2026 | 5:29 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

నాగారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ డీఎస్పీ

08-06-2025 10:51 PM

నాగారం: నాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సూర్యాపేట జిల్లా డీఎస్పీ ప్రసన్నకుమార్(DSP Prasanna Kumar) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నేరాల నియంత్రణకు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పాల్పడే వారిని ఉపేక్షించవద్దని సూచించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థ పట్ల భరోసా కల్పిస్తూ స్నేహభావం నీ అలవర్చుకోవాలన్నారు. ఆయన వెంట నాగారం సర్కిల్ సిఐ రఘువీర్ రెడ్డి  నాగారం ఎస్సై ఐలయ్య హెడ్ కానిస్టేబుల్ వలికి వెంకన్న కానిస్టేబుల్స్ లావణ్య సైదులు తదితరులు ఉన్నారు.