13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

16-02-2026 12:50 PM

కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

మంథని,(విజయ క్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామంలోని  శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సోమవారం టీపీసీసీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు బాగుండాలనీ ఆయురారోగ్యాలతో  సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు  భక్తులు పాల్గొన్నారు.