calender_icon.png 13 August, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కోశాధికారిగా ద్వారపోగు మన్యం ఎన్నిక

24-07-2025 10:46:13 PM

వనపర్తి టౌన్: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(TUWJ-IJU) వనపర్తి జిల్లా కోశాధికారిగా ద్వారపోగు మన్యంను యూనియన్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిధిలో యూనియన్ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని వనపర్తి జిల్లా కోశాధికారిగా ద్వారపోగు మన్యం తెలిపారు.