calender_icon.png 13 August, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే ఐజేయు నియోజకవర్గ ఇంచార్జిగా బెక్కరి విజయ్ కుమార్

24-07-2025 10:48:22 PM

వనపర్తి టౌన్: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(Telangana State Union of Working Journalists Union) వనపర్తి నియోజకవర్గ ఇంచార్జి గా బెక్కరి విజయ్ కుమార్ ను యూనియన్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వనపర్తి నియోజకవర్గ ఇంచార్జిగా బెక్కరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వంకు వారధిగా మీడియా పని చేస్తుందని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ పని చేస్తున్న మీడియా మిత్రుల కు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.