16 April, 2026 | 11:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రేపు ఎడ్‌సెట్

31-05-2025 12:00 AM
  1. రాష్ట్రవ్యాప్తంగా 74 సెంటర్లు

ఆన్‌లైన్ విధానంలో పరీక్ష

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రంలో ఆదివారం ఆన్‌లైన్ విధానంలో టీజీ ఎడ్‌సెట్ పరీక్ష జరుగనున్నది. పరీక్షకు 38,758 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో అబ్బాయిలు 7,218 మంది కాగా, అమ్మాయిలు 31,539 మంది, ఒకరు ట్రాన్స్‌జెండర్.

పరీక్ష రెండు సెషన్లలో జరుగు తుందని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని పరీక్షల రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.