30న టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసదస్సు
29-04-2026 02:19 AM
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఈనెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యం లో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, ప్ర ధాన కా ర్యదర్శి నన్నెబోయిన తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.






