28 March, 2026 | 5:23 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

సర్పంచ్ ఎన్నికల్లో నిజాయితీ పరులను ఎన్నుకోండి

29-11-2025 05:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో నిజాయితీ పరులను ఎన్నుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి ఆమ్ ఆద్మీ తరపున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్ధంగా సేవ చేయాలని ప్రజలకు హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ సాదిక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.