13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

రెండోరోజూ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

29-11-2025 12:00 AM

బీబీపేట, నవంబర్ 28,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని 11 గ్రామపంచాయతీ లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం మొదలవటంతో 6 నామినేషన్ స్వీకరణ కార్యాలయాలలో నియమించిన ఎన్నికల నియామక దరఖాస్తు స్వీకరణ అధికారులు వాటిని పరిశీలించి అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను అధికారులు తీసుకోగా మొదటి రోజు  బీబీపేట్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 4, తుజాల్పూర్ 0, మల్కాపూర్ 0, ఉప్పర్పల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 3, ఇస్సానగర్ 0, శేర్ బీబీపేట్ 0, శివారు రాంరెడ్డి పల్లి 0, జనగామ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు1, కోనాపూర్, యాడారంసర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 2 మహమ్మదపూర్ 0 గ్రామాలలో అభ్యర్థుల జాతకాలు, మంచిరోజు, ముహూర్తాలు వంటి నమ్మకలతో మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి 11 గ్రామ సర్పంచుల స్థానాలకు 11 నామినేషన్ల సమర్పించారు మండలంలోని 110 వార్డు సభ్యుల స్థానాలకు 6 నామినేషన్లు స్వీకరణ జరిగిందని స్థానిక ఎంపిడిఓ బంతి పూర్ణ చంద్రోదయ కుమార్ తెలిపారు.