6 July, 2026 | 2:27 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

అంకుశాపూర్‌రెడ్డి సంఘం నూతన కమిటీ ఎన్నిక

20-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 19 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని అంకుశాపూర్ రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గురువారం జరిగిన సమావేశంలో రెడ్డి సంఘం అధ్యక్షులుగా బద్దం కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చింతల గోపాల్ రెడ్డి, అర్థ కొండల్ రెడ్డి, మామిడి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సామల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారిగా అర్ధ  మహిపాల్ రెడ్డి, రెడ్డి సంఘం వ్యవస్థాపకుడులో మోర రాజిరెడ్డి ఎన్నికయ్యారు.

అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రమును ప్రారంభించారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు అర్ధ బుచ్చిరెడ్డి, కొమిడి దామోదర్ రెడ్డి, కొత్తకాపు జైపాల్ రెడ్డి, బద్దం నర్సింహరెడ్డి, బీరెడ్డ మల్లారెడ్డి, అర్ధ భాస్కర్ రెడ్డి, పడమటి వెంకట్ రెడ్డి, పైలా బాల్ రెడ్డి, చింతల కృష్ణరెడ్డి, సూరికంటి సత్తి రెడ్డి, అర్ధ బక్కరెడ్డి, మోర శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.