బుద్ధిష్ట్ సొసైటీ కార్యవర్గం ఎన్నిక
24-07-2026 02:36 PM
.బోథ్, జులై 24 (విజయక్రాంతి): బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన కార్యవర్గాన్ని సోనాల మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా అమృత రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాముల సంతోష్ కుమార్ కోశాధికారిగా యశ్వంతరావు లతోపాటు 18 మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విట్టల్ జిల్లా ఉపాధ్యక్షులు జితేందర్ కోశాధికారి కాంతారావు జిల్లా అధ్యక్షులు దయానంద్ నియోజకవర్గం నాయకులు పార్టీ భీమ్రావుపాల్గొన్నారు. ఈ సందర్భంగా మహర్షి కుల ధ్రువీకరణ పత్రాలు తాసిల్దార్ ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న జాడే ప్రజ్ఞ కుమార్ పాల్గొన్నారు






