17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

16-12-2025 07:28 PM

కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది గ్రామాలకు చేరుకున్నారు. మండలంలో మొత్తం 42 గ్రామ పంచాయతీలు ఉండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించి తర్వాత కౌంటింగ్ నిర్వహించి సర్పంచులను ఎన్నుకొనున్నారు. ఎన్నికల సామాగ్రిని ఆయా గ్రామాలకు ఎన్నికల సిబ్బంది తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమావళి పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినించుకోవాలని మండల అధికారులు పిలుపునిచ్చారు.