17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

16-12-2025 07:25 PM

ఎన్నికల కోడ్ ఇంకా అమలులో ఉంది..

ఎస్ఐ బోయిని సౌజన్య..

బెజ్జంకి: ఎన్నిక కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజా ప్రతినిధులందరూ తప్పనిసరిగా గమనించాలని స్థానిక ఎస్ఐ బోయిన సౌజన్య తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎన్నికల ముగిసిన ఎన్నికలకు కోడ్ ఇంకా అమలులో ఉందని తాజాగా పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను దృష్టి వుంచుకొని గొడవలు సృష్టించటం. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం చేయరాదని సూచించారు. ఎన్నికల కోడ్ బంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం హెచ్చరించారు.