24 August, 2026 | 11:42 AM

Breaking News

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •   హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి   •  

దేశచరిత్రలో చీకటి రోజు ఎమర్జెన్సీ

26-06-2025 12:38 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఎమర్జెన్సీ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాం గ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, ప్ర జల హక్కులను, ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించా రు.

ప్రతిపక్షాలను అణచివేసి తమ కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో అత్యంత నిరంకుశంగా వ్యవహరించారని తెలిపా రు. ఎమర్జెన్సీ రోజులను చీకటి రోజులుగా, రాజ్యాంగ హత్యా దినంగా పరిగణిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి 3 రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.