1 September, 2026 | 11:08 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

ఎములాడ..జనవాడ

11-06-2024 | 12:10am

రాజన్న సిరిసిల్ల, జూన్10 (విజయక్రాంతి) : ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో జనసంద్రంగా మారింది. పాఠశాలలకు సెలవులు ముగుస్తున్న సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు౭ గంటల సమయం పట్టింది.