17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎండోమెంట్ కమిషనర్

08-12-2024 03:52 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రామలయంలో ఉన్నటువంటి లడ్డు, పులిహోర తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే మిథిలా ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున షెడ్డును కూడా ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, ఈఈ రవీంద్ర, ఏఈఓ శ్రవణ్ కుమార్, ఏఈఓ భవాని రామకృష్ణ, సిబ్బంది, వేద పండితులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.