calender_icon.png 20 February, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఏర్పాటు

20-02-2026 06:02:06 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం చాత్తాథ శ్రీ వైష్ణవ కార్యవర్గం ఏర్పాటయింది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాప అధ్యక్షులుగా పెరంబుదూరి వెంకట నరసయ్య, గౌరవాధ్యక్షులుగా బండపాటి మనోహర్, అధ్యక్షులుగా మంత్ర రాజ్యం దేవేందర్, ప్రధాన కార్యదర్శి ఆసూరి సంతోష్ కుమార్, కోశాధికారిగా పెరంబుదూరి శ్రావణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతామణి శ్రీనివాస కృష్ణ స్వామి, సమన్వయకర్త తూఫ్రాన్ శ్రీనివాస్,

ఉపాధ్యక్షులు కృష్ణ చైతన్య, గోవర్ధన మధుసూదనా చారి, రాజకుమార్, రామానుజపురి శ్రీధర్, తూఫ్రాన్ వేణుగోపాల్, ప్రచార కార్యదర్శి ఫణీంద్ర కుమార్, న్యాయ సలహా దారు మంత్రాజ్యం సురేష్, ముఖ్య సలహాదారులు ఆర్తి నరసింహమూర్తి, ఆల్వార్ చారి, తిరుకోవెల జనార్ధన్, డాక్టర్ రాము, నంద స్వామి, రాములు, కార్యవర్గ సభ్యులు సంతోష్ స్వామి, నాగరాజుల శ్రీనివాస్, కన్నయ్య, గోవర్ధన్ ప్రసాద్, తిరునగరి రంగాచారి, తదితరులు ఎంపికైనట్లు తెలిపారు.