11 May, 2026 | 10:13 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

టాటా సుమో..పేరెలా? కహానీ తెలుసా ?

29-08-2024 11:26 AM

ముంబాయి: టాటా మోటార్స్ లో పని చేసే ఎగ్జిక్యూటివ్ లందరూ ఒకే చోట మధ్యాహ్నం లంచ్ చేస్తూ ..ఉండేవారు. ఓ సీనియర్ అధికారి లంచ్ సమయంలో కనిపించే వారు కాదు. గాయబ్ అయిన ఆయన ఎక్కడెక్కడికి వెళుతున్నారోనన్న కుతూహలంతో సహచరులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన ఉన్న దాబా హోటల్ వద్ద ట్రక్కు డ్రైవర్లతో అతను రోజూ ఏదో మాట్లాడుతూ ముచ్చట్లలో మునిగి ఉండటం గమనించారు. వాహనాలు నడపటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వారి నుంచి పలు సలహాలు ఇన్ పుట్స్ తీసుకొంటున్నారని తన  పరిశోధనకు కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసుకుంటున్నారని  తెలియవచ్చింది. సదరు ఆర్ అండ్ డీ విభాగంతో సదరు ఇన్ పుట్స్  తీసుకుంటూ సుమంత్ మూల్ గావ్కర్ అతని పేరులోని అక్షరాలలో   SU సుమంత్ ని MO మూల్ గావ్కర్ ను సూచిస్తోంది. అతని పేరులోని పదాలని కూర్చి టాటా సుమో కి పేరు పెట్టారు. సుమంత్ మూల్ గావ్కర్ కు పద్మభూషణ్ అవార్డు సైతం వచ్చింది.