calender_icon.png 28 January, 2026 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి వాహన దారుడు హెల్మెట్ వాడాలి

28-01-2026 12:00:00 AM

ఎస్పీ సునీతా రెడ్డి 

పెద్ద మందడి, జనవరి 27 : ద్విచక్ర వా హనం నడిపే ప్రతి వాహన దారుడు విధిగా హెల్మెంట్ వాడాలని ఎస్పీ సునీతా రెడ్డి అ న్నారు. మంగళవారం పెద్ద మందడి మం డల కేంద్రం లో అయ్యప్ప రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హె ల్మెంట్ పంపిణి కార్యక్రమం కు ముఖ్య అతిధిగా ఎస్పీ హాజరై పాత్రికేయులు, ప్రజలకు, మహిళకు అందచేశారు. ఈ కార్యక్రమం లో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు