14 July, 2026 | 3:54 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్

14-07-2026 03:23 PM

తాండూరు,(విజయక్రాంతి): జులై 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ  సర్ ప్రక్రియలో ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని వికారాబాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ సర్పంచ్ ఆనంద్ నాయక్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి నవిత సర్ భాగంగా ఓటర్లకు ఇచ్చిన ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో 850 ఓట్లకు గాను కేవలం 300 ఓటర్లు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారని మిగతావారు త్వరగా పూర్తి చేసి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో కందనెల్లి తాండ   GPO శివవ్య, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్  విజయ్,  ఫీల్డ్  అసిస్టెంట్ ఆంజనేయులు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు