15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సిపిఆర్ ఫై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి: డాక్టర్ శివకాంత్

17-10-2025 11:20 PM

మిడ్జిల్: అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారి డాక్టర్ శివకాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు వైద్య సిబ్బందికి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కళాశాల అధ్యాపకులకు డాక్టర్ శివకాంత్ ఆద్యర్యంలో సిపిఆర్ (కార్డియో ఫర్మసారీ రీససిటేషన్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవితాలతో అకస్మాత్తుగా కొందరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి వారు సిపిఆర్ చేసే విధానం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య.ఆద్యాపకులు.వైద్య సిబ్బంది.సిహెచ్ఓ సూపర్వైజర్ట్లు. ఏఎన్ఆమ్ లు,ఆశావర్కర్లు.హెల్త్  అసిస్టెంట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు