30-08-2025 12:15:40 AM
పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ సోనియా దత్తా
ముషీరాబాద్, ఆగస్ట్ 29 (విజయ క్రాంతి) : అధిక చెక్కర వినియోగంతో దంతాలకు నష్టం వాటిల్లు తుందని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ సోనియా దత్తా శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక చెక్కర వినియోగం మన నోటి ఆరోగ్యంపై హానికర మైన ప్రభావాలను చూపుతుందని తెలిపారు. డాబర్ రెడ్ పేస్ట్ వంటి విశ్వసనీయ టూత్పేస్ట్ దాని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుందని తెలిపారు.