calender_icon.png 2 August, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం..

01-08-2025 06:17:58 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): శుక్రవారం నుండి ప్రయాణీకుల సౌకర్యార్థం కరీంనగర్ నుండి మంచిర్యాల వయా లక్షెట్టిపేట రూట్లో నాలుగు ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించటం జరిగిందని కరీంనగర్ రెండవ డిపో మేనేజర్ ఎమ్. శ్రీనివాస్(Depot Manager Srinivas) తెలిపారు. కరీంనగర్ నుండి మొదటి బస్సు ఉదయం 05.00 గం.ల నుండి సాయంత్రం 18.10 గంటల వరకు ప్రతి 30 నుంచి 45 ని.లకు ఒక బస్సు కలదని, కావున ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.