4 July, 2026 | 10:33 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

డిజిటల్ క్రాప్ సర్వేకు సౌకర్యాలు కల్పించండి

24-10-2024 12:16 AM

వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): డిజిటల్ క్రాప్ సర్వేకు తమకు సౌకర్యాలను కల్పించాలని ఏఈవో సంఘాల ప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సం ఘాల ప్రతినిధులు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి దృష్టికి తీసుకుపోయారు. బుధవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో విజ్ఞప్తి చేశారు. ఏఈవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని డైరెక్టర్ గోపి తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను తక్షణమే ప్రారంభించాలని గోపి కోరారు.