calender_icon.png 27 January, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ చేసుకున్న ఆర్టీసీ

24-10-2024 12:16:48 AM

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండు గల సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదా యం సమకూరింది. ఈ నెల 1 నుంచి 15 వరకు పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల వల్ల ఆర్టీసీకి రూ.307 కోట్లకుపైగా ఆదాయం వ చ్చింది. హైదరాబాద్ నుంచి సుమారు 10 వేలకు పైగా ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం వల్లే ఈ ఆదాయం సాధ్యమైంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చింది.