17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కంటా కాక లారీలు రాక

22-11-2025 01:45 PM

15 రోజుల నుండి రైతుల అవస్థలు 

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి సింగిల్ విండో పరిధిలో ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. గత 15 రోజుల నుండి ధాన్యం కంటా కాకా పోవడం వల్ల రైతులు కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. సమస్య ను సింగల్ విండో అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రాత్రి వెలల్లో  మహిళ రైతులు కల్లాల వద్ద కాపలా ఉండటం ఇబ్బంది గా ఉందని,చలి తీవ్రత అధికంగా ఉండటం వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి ధన్యన్ని వెంటనే తరలించే విదంగా చర్యలు తీసుకోవాలి రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రైతులు పద్మాజీవాడి రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన కల్లాల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కంటా చేసి తరలించే విదంగా చర్యలు చేపట్టాలని లేనిచో రోడ్డు పై బైటహిస్తమన్నారు.