15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతులకు నష్టపరిహారం అందించాలి

15-10-2025 01:23 AM

లేదంటే  కర్మాగారం మూయించేస్తాం: ఎంపీ కొండ  

తాండూరు, అక్టోబర్ 14: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యంతో పరిసర గ్రామ రైతుల పంట తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన నిర్వహించి మూసేస్తామని చేవెళ్ల వె పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర స్వరంతో అన్నారు . మంగళవారం ఆయన సంగం కలాన్ గ్రామ రైతులకు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . ఇంకా ఆయన వెంట జిల్లా మరియు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు.