calender_icon.png 19 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచులకు సన్మానం

19-12-2025 08:27:55 PM

తానూరు,(విజయక్రాంతి): ప్రజల ఓట్లతో గెలుపొందిన సర్పంచులు ప్రజల కోసం కష్టపడి పని చేయాలని మోహన్ రావు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు శుక్రవారం తాండూరు మండలంలో గెలిచిన సర్పంచ్లను సన్మానం చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన* దౌలతాబాద్ సర్పంచ్ అభ్యర్థి  చంద్రకాంత్ గారు మరియు ఉప సర్పంచ్ పవన్ గ్రామస్తులు కలిసి మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహనరావు పాటిల్ గారికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గ్రామ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ప్రణాళికలపై సానుకూలంగా చర్చించడం జరిగింది.