16 March, 2026 | 10:29 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ట్రంప్ గెలుపుపై స్త్రీవాదుల ఆగ్రహం

10-11-2024 01:53 AM
  1. ఓట్లేసిన పురుషులతో సంబంధాలకు నో 
  2. 4బీ ఉద్యమంలోచేరుతోన్న మహిళలు

  3. వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చడం లేదు. కమలాహారిస్ గెలుస్తుందని భావించగా, ట్రంప్‌నే విజయం వరించింది. దీంతో వారు ట్రంప్ విజయానికి మగవాళ్లే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా పురుషులతో సెక్స్, డేటింగ్, పిల్లలు కనడం వంటి వాటికి దూరంగా ఉంటామంటూ 4బీ ఉద్యమంలో చేరారు. కమల ప్రచారంలో ట్రంప్‌ను స్త్రీవాద వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించారు. చివరకు ట్రంప్ విజయం సాధించడంతో  అనేకమంది మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు.