calender_icon.png 23 October, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్‌కు ఆర్థిక సాయం అందజేత

23-10-2025 01:00:03 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : ది ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్ అసోసియేషన్ సంఘం సభ్యుడిని సంఘం సభ్యులు పరామర్శించి ఆర్థిక సహా యం అందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘం సభ్యుడు వెంక టేష్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సం ఘం గౌరవ సలహాదారుడు అదాలత్ నరేందర్ సలహా మేరకు సంఘం అధ్యక్షుడు ను నావత్ కిషన్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఎస్ కే జానీ పాషా, వెంపటి వెంకటేశ్వర్లు, అంజి బాబు, గిరి, ఆకుల సైదులు, నామాల నరసింహారావు, గోవింద భద్రం, మిగతా సంఘం సభ్యులందరూ వెంకటేష్‌ను బుధవారం పరామర్శించి, సంఘం తరఫున రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.