17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

22-11-2025 12:09 AM

వెంకటాపూర్(రామప్ప), నవంబర్21, (విజయక్రాంతి): మండలం లోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కల్లెపు పైడి ఇటీవల మరణించగా, ఆ యనతో చిన్నప్పటి నుండి చదువుకున్న బాల్యమిత్రులు తమ స్నేహబం ధానికి దారంగా నిలిచే విధంగా ఆదర్శప్రాయమైన అడుగు వేశారు. శుక్రవారం నిర్వహించిన తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా, మృతుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో మిత్రులు ఇలా అండగా నిలవడం గ్రామస్థుల ప్రశంసలు పొందుతోంది. ఈ కార్యక్రమంలో స్నేహితులు పుల్యాల రమేష్, శంకర్, అశోక్, ప్రసాద్, కుమార్, శ్రీనివాస్, ప్రేమ, విజయ,  పాల్గొని సహాయం అందించారు.