16 April, 2026 | 9:45 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉపరితల గనిలో అగ్నిప్రమాదం

14-04-2025 12:12 AM

రామకృష్ణాపూర్ ఏప్రిల్ 13 : కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ లో మూసివేసి ఆర్కే ఓసి ఉపరితల గనిలో ఆదివారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే వేసవి కాలం అవడం వల్ల చెట్లకు ఉన్న ఆకులు రాలిపోయాయి ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి.

మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రదేశాన్ని గుర్తించిన ఎస్ అండ్ పీసీ ప్రవేట్ సిబ్బంది తక్షణమే సింగరేణి అధికారులకు, ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. అధికారులు, ఎస్‌అండ్ పీసీ, రెస్క్యూ, విద్యు త్ సిబ్బంది మంటలను అర్పివేసేందుకు ప్రయత్నించారు. సంఘటన స్థలనానికి చేరుకున్న మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అర్పివేశారు.