calender_icon.png 2 July, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ప్రాజెక్టుల్లో చేపల వేట నిషేధం

02-07-2025 01:22:43 AM

నిర్మల్, జూలై 1(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధం చేసినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజన ర్సయ్య తెలిపారు. జిల్లాలోని కడెం ఎస్సారె స్పీ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండడం కొత్తనీరు ప్రవహించడం ఈ ప్రాంతంలో నీటిలో ఉన్న చేప పిల్లలు గుడ్లు పెట్టే అవకా శం ఉన్నందున చేపల వేటను నిషేధం చేయ డం జరిగిందని తెలిపారు. మత్స్య కార్మికులు రెండు నెలల పాటు ఈ ప్రాజెక్టులో చేపలు పట్టరాదని ఆయన సూచించారు.