09-11-2025 12:17:28 AM
వెల్లడించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : రాబోయే ఐదు రోజులు పొడి వాతావరణం ఉం టుందని వాతావరణ శాఖ శనివా రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది. కావున ఐదురోజుల పాటు వాతావరణం పొడిగా ఉం టుందని వాతావరణ శాఖ పేర్కొంది.