10 April, 2026 | 5:36 PM

Breaking News

తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •  

మూలవేతనంపై 5% ఐఆర్

30-11-2024 12:27 AM

సొసైటీలు, వర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థలు, కో సొసైటీల్లో పని చేస్తున్నట్లు రెగ్యులర్ ఉద్యోగులు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది, పెన్షనర్లకు ప్రభు త్వం తీపి కబురు చెప్పింది. మూలవేతనంపై 5శాతం మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీచేశారు. పే స్కేల్ నిబంధనల ప్రకారం.. ఐఆర్‌ను  చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఐఆర్ చెల్లించే విషయంపై సంబంధింత పరిపాలన విభాగాల అధిపతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.